(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
సభాపర్వ - అధ్యాయ 019
॥ శ్రీః ॥
2.19. అధ్యాయః 019
Mahabharata - Sabha Parva - Chapter Topics
పునర్యదృచ్ఛాగతేన చండకౌశికేన జరాసంధపరాక్రమాదౌ కథితే జరాసంధం రాజ్యేఽభ ిషిచ్య తపోవనగతస్య సభార్యస్య బృహద్రథస్య స్వర్గగమనం॥ 1॥ కృష్ణేన కంసవధాత్ జరాసంధస్య స్వస్మిన్వైరోదయకథనం॥ 2॥
Mahabharata - Sabha Parva - Chapter Text
కృష్ణ ఉవాచ॥
కస్యచిత్త్వథ కాలస్య పునరేవ మహాతపాః।
మగధేషుపజక్రామ భగవాంశ్చండకౌశికః॥ 2-19-1(12076)
తస్యాఽఽగమనసంహృష్టః సామాత్యః సపురః సరః।
సభార్యః సహ పుత్రేణ నిర్జగామ బృహద్రథః॥ 2-19-2(12077)
పాద్యార్ఘ్యాచమనీయైస్తమర్చయామాస భారత।
స నృపో రాజ్యసహితం పుత్రం తస్మై న్యవేదయత్॥ 2-19-3(12078)
ప్రతిగృహ్య చ తాం పూజాం పార్థివాద్భగవానృషిః।
ఉవాచ మాగధం రాజన్ప్రహృష్టేనాంతరాత్మనా॥ 2-19-4(12079)
సర్వమేతన్మయా జ్ఞాతం రాజందివ్యేన చక్షుషా।
పుత్రస్తు శృణు రాజేంద్ర యాదృశోఽయం భవిష్యతి॥ 2-19-5(12080)
అస్య రూపం చ సత్వం చ బలమూర్జితమేవ చ।
ఏష శ్రియా సముదితః పుత్రస్తవ న సంశయః॥ 2-19-6(12081)
ప్రాపయిష్యతి తత్సర్వం విక్రమేణ సమన్వితః।
అస్య వీర్యవతో వీర్యం నానుయాస్యంతి పార్థివాః॥ 2-19-7(12082)
పతతో వైనతేయస్య గతిమన్యే యథా ఖగాః।
వినాశముపయాస్యంతి యే చాస్య పరిపంథినః॥ 2-19-8(12083)
దేవైరపి విసృష్టాని శస్త్రాణ్యస్య మహీపతే।
న రుజం జనయిష్యంతి గిరేరివ నదీరయాః॥ 2-19-9(12084)
సర్వమూర్ధాభిషిక్తానామేవ మూర్ధ్ని జ్వలిష్యతి।
ప్రభాహరోఽయం సర్వేషాం జ్యోతిషామివ భాస్కరః॥ 2-19-10(12085)
ఏనమాసాద్య రాజానః సమృద్ధబలవాహనాః।
వినాశముపయాస్యంతి శలభా ఇవ పావకం॥ 2-19-11(12086)
ఏష శ్రియః సముదితాః సర్వరాజ్ఞాం గ్రహీష్యతి।
వర్షాస్వివోదీర్ణజలా నదీర్నదనదీపతిః॥ 2-19-12(12087)
ఏష ధారయిత సంయక్చాతుర్వర్ణ్యం మహాబలః।
శుభాం శుభవతీం స్ఫీతాం సర్వసస్యధరాం ధరాం॥ 2-19-13(12088)
అస్యాజ్ఞావశగాః సర్వే భవిష్యంతి నరాధిపాః।
సర్వభూతాత్మభూతస్య వాయోరివ శరీరిణః॥ 2-19-14(12089)
ఏష రుద్రం మహాదేవం త్రిపురాంతకరం హరం।
సర్వలోకేష్వతిబలః సాక్షాద్ద్రక్ష్యతి మాగధః॥ 2-19-15(12090)
ఏవం బ్రువన్నేవ మునిః స్వకార్యమివ చింతయన్।
విసర్జయామాస నృపం బృహద్రథమథారిహన్॥ 2-19-16(12091)
ప్రవిశ్య నగరీం చాపి జ్ఞాతిసంబంధిభిర్వృతః।
అభిషిచ్య జరాసంధం మగధాధిపతిస్తదా॥ 2-19-17(12092)
బృహద్రథో నరపతిః పరాం నిర్వృతిమాయయౌ।
అభిషిక్తే జరాసంధే తదా రాజా బృహద్రథః।
పత్నీద్వయేనానుగతస్తపోవనచరోఽభవత్॥ 2-19-18(12093)
తతో వనస్థే పితరి మాతృభ్యాం సహ భారత।
జరాసంధః స్వవీర్యేణ పార్థివానకరోద్వశే॥ 2-19-19(12094)
అథ దీర్ఘస్య కాలస్య తపోవనచరో నృపః।
సభార్యః స్వర్గమగమత్తపస్తప్త్వా బృహద్రథః॥ 2-19-20(12095)
జరాసంధోఽపి నృపతిర్యథోక్తం కౌశికేన తత్।
వరప్రదానమఖిలం ప్రాప్య రాజ్యమపాలయత్॥ 2-19-21(12096)
హతే చైవ మయా కంసే సహంసడిభికే తదా।
జరాసంధస్య దుహితా రోదతే పార్శ్వతః పితుః।
జాతో వై వైరనిర్బంధో మయాసీత్తత్ర భారత॥ 2-19-22(12097)
భ్రామయిత్వా శతగుణమేకోనం యేన భారత।
గదా క్షిప్తా బలవతా మాగధేన గిరివ్రజాత్॥ 2-19-23(12098)
తిష్ఠతో మథురాయాం వై కుత్స్నస్యాద్భుతకర్మణః।
ఏకోనయోజనశతే సా పపాత గదా శుభా॥ 2-19-24(12099)
దృష్ట్వా పౌరైస్తదా సంయగ్గదా చైవ నివేదితా।
గదావసానం తత్ఖ్యాతం మథురాయాః సమీపతః॥ 2-19-25(12100)
తస్యాస్తాం హంసడిభికావశస్త్రనిధనావుభౌ।
మంత్రే మతిమతాం శ్రేష్ఠౌ నీతిశాస్త్రే విశారదౌ॥ 2-19-26(12101)
యౌ తౌ మయా తే కథితౌ పూర్వమేవ మహాబలౌ।
త్రయస్త్రయాణాం లోకానాం పర్యాప్తా ఇతి మే మతిః॥ 2-19-27(12102)
ఏవమేష తదా వీర బలిభిః కుకురాంధకైః।
వృష్ణిభిశ్చ మహారాజ నీతిహేతోరుపేక్షితః॥ ॥ 2-19-28(12103)
ఇతి శ్రీమన్మహాభారతే సభాపర్వణి మంత్రపర్వణి ఏకోనవింశోఽధ్యాయః॥ 19॥
Mahabharata - Sabha Parva - Chapter Footnotes
2-19-16 ఆహ్నికాయ మహాతపాః ఇతి ఘ. పాఠః॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.